వార్తలకు తిరిగి వెళ్లండి

భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ప్రశంసలు కురిపించాడు. "వైభవ్ అద్భుతమైన ప్రతిభావంతుడు. తలచుకుంటే రెడ్-బాల్ (టెస్ట్) క్రికెట్ కూడా ఆడగలడు, కానీ అతను నిజంగా ఆడాలనుకుంటున్నాడా అన్నదే ప్రశ్న.
ఆ ప్రయాణంలో కొన్ని సవాళ్లు ఎదురైనా, వాటిని దీటుగా ఎదుర్కొనే సత్తా అతనికి ఉంది" అని డివిలియర్స్ ముంబైలో వ్యాఖ్యానించాడు.
Comments
Loading comments...

