Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యకుమార్‌ కఠోర సాధన

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 28, 2026 9:00 AM జాతీయంక్రీడలు
సూర్యకుమార్‌ కఠోర సాధన - Udayam
టీమిండియా మాజీ టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఫామ్‌ కోసం కఠిన సాధన కొనసాగిస్తున్నాడు. మూడు గంటల వ్యవధిలో 1000 బంతులు ఎదుర్కొని తన పట్టుదలను చాటుకున్నాడు. ఇటీవల జాతీయ జట్టులో చోటు కోల్పోయిన స్కై, తిరిగి పుంజుకోవడమే లక్ష్యంగా శ్రమిస్తున్నాడు. సాధనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి అభిమానుల ప్రశంసలు అందుకుంటోంది.

Comments

G
Loading comments...