Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్య 50.. ‘జైలర్’ దర్శకుడితో?

Follow Udayam on Google
Ravi Gupta Jun 17, 2026 7:13 AM జాతీయంవినోదం
సూర్య 50.. ‘జైలర్’ దర్శకుడితో? - Udayam
వైవిధ్యమైన చిత్రాలతో అలరించే నటుడు సూర్య తన మైలురాయి 50వ సినిమాను ‘జైలర్’ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ‘వీరభద్రుడు’తో హిట్‌ అందుకున్న సూర్య, త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సూర్య తన 47వ చిత్రం కోసం జీతూ మాధవన్‌తో, నెల్సన్ ‘జైలర్ 2’తో బిజీగా ఉన్నారు. కాగా, సూర్య తదుపరి చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విడుదలకు సిద్ధమవుతోంది.

Comments

G
Loading comments...