Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'సురవరం ప్రతాప్ రెడ్డి బయోపిక్‌ స్ఫూర్తిదాయకం'

Follow Udayam on Google
Girish Bidkar Aug 26, 2026 8:23 AM హైదరాబాద్General
'సురవరం ప్రతాప్ రెడ్డి బయోపిక్‌ స్ఫూర్తిదాయకం' - Udayam
సురవరం ప్రతాప్‌రెడ్డి జీవితంపై తెరకెక్కిన 'సురవరం' చిత్రం స్ఫూర్తిదాయకమని మాజీ మంత్రి వీ. శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బంజారాహిల్స్ ప్రసాద్ ల్యాబ్స్‌లో మంగళవారం ప్రివ్యూ జరిగింది. శేఖర్ కమ్ముల, ఆచార్య ఎల్లూరి శివారెడ్డి తదితరులు హాజరయ్యారు. నిజాం పాలన నాటి తెలంగాణ పరిస్థితులను చిత్రం ప్రతిబింబిస్తుందని, నేటి తరం చరిత్ర తెలుసుకోవాలని చెప్పుకొచ్చారు.

Comments

G
Loading comments...