వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర మంత్రివర్గం నుంచి బీసీ మహిళా మంత్రి కొండా సురేఖను భర్తరఫ్ చేయడం సరికాదని ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ జిల్లా నాయకుడు బాల్ రాజు అన్నారు. గతంలో కాంగ్రెస్ అధిష్ఠానానికి వ్యతిరేకంగా మాట్లాడిన జగ్గారెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
బీసీలపై కక్షతోనే సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించారని బాల్ రాజు కాంగ్రెస్ అధిష్ఠానంపై ఆరోపణలు చేశారు. ఆమె భర్తరఫ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని
Comments
Loading comments...

