Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటీటీ కంటెంట్‌పై కేంద్రం నిఘా

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 16, 2026 7:44 AM జాతీయంGeneral
ఓటీటీ కంటెంట్‌పై కేంద్రం నిఘా - Udayam
‘సత్‌లుజ్‌’ చిత్ర వివాదంతో ఓటీటీ సినిమాలకు కూడా సెన్సార్ బోర్డు (CBFC) ధ్రువీకరణ తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం ఐటీ రూల్స్-2021 మార్పునకు యోచిస్తోంది. సెన్సార్ ప్రక్రియ ముగియకుండానే ‘జీ5’లో విడుదలైన దిల్జీత్ దోసాంఝ్ పొలిటికల్ డ్రామాను భద్రతా కారణాలతో ప్రభుత్వం రెండు రోజులకే ఓటీటీ నుండి తొలగించింది.

Comments

G
Loading comments...