Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్‌ఫాంటినోకు సౌదీ మద్దతు

Follow Udayam on Google
Sai Aug 27, 2026 6:20 PM జాతీయంక్రీడలు
ఇన్‌ఫాంటినోకు సౌదీ మద్దతు - Udayam
ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్‌ఫాంటినోకు 2034 ప్రపంచకప్‌ ఆతిథ్య దేశం సౌదీ అరేబియా మద్దతు ప్రకటించింది. ప్రపంచ ఫుట్‌బాల్‌లో ఐక్యత కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలను సమర్థిస్తున్నట్లు సౌదీ ఫుట్‌బాల్‌ సమాఖ్య తెలిపింది. ఫిఫా వాణిజ్య ప్రాజెక్టుపై వివాదం నేపథ్యంలో అన్ని వర్గాలతో ప్రత్యక్ష చర్చలు జరపాలని సూచించింది. తప్పులను అంగీకరించి ప్రాజెక్టును నిలిపివేయడాన్ని స్వాగతించింది.

Comments

G
Loading comments...