Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూపర్ సుబ్బు'కు అంతర్జాతీయ విజయం

పవన్ కుమార్ Jul 13, 2026 12:55 PM అల్ ఇండియా 0 viewsabout 4 hours ago
సూపర్ సుబ్బు'కు అంతర్జాతీయ విజయం - Udayam Digital
సందీప్ కిషన్ కథానాయకుడిగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో వచ్చిన నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ 'సూపర్ సుబ్బు' అంతర్జాతీయంగా భారీ విజయాన్ని సాధించింది. సెక్స్ ఎడ్యుకేషన్ లాంటి సున్నితమైన అంశాన్ని హృద్యంగా తెరకెక్కించినందుకు ఈ సిరీస్ ప్రస్తుతం ఇండియాస్ నంబర్ 1 ఫిక్షన్ షోగా నిలిచింది. ఈ ప్రాంతీయ తెలుగు సిరీస్ ఏకంగా 12 దేశాలలో నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 ట్రెండింగ్ చార్ట్స్‌లో చోటు సంపాదించి రికార్డు సృష్టించింది.

Comments

G
Loading comments...