Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుంకిడిలో ఘనంగా ఫోటోగ్రఫీ దినోత్సవం

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 19, 2026 2:57 PM ఆదిలాబాద్General
సుంకిడిలో ఘనంగా ఫోటోగ్రఫీ దినోత్సవం - Udayam
తలమడుగు: సుంకిడి గ్రామంలో ఫోటో, వీడియోగ్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నూతన జెండాను ఆవిష్కరించి, ఫోటోగ్రఫీ సృష్టికర్త లూయిస్ డాగురె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అధ్యక్షుడు గడ్డం ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి సాకి పెళ్లి రాజుతో పాటు పలువురు ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...