Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలేరులో సునీత ముందస్తు అరెస్ట్

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 11:39 AM యాదాద్రి భువనగిరిGeneral
ఆలేరులో సునీత ముందస్తు అరెస్ట్ - Udayam
బీఆర్ఎస్ ఆలేరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్‌రెడ్డిని మంగళవారం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. హైదరాబాద్ వనస్థలిపురంలోని ఆమె నివాసంలో అరెస్టు చేసినట్లు తెలిపారు. ముందస్తు అక్రమ అరెస్టులతో గొంతు నొక్కడం సరికాదని సునీత మహేందర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...