వార్తలకు తిరిగి వెళ్లండి

టెస్టు క్రికెట్‌లోనూ నోబాల్స్ వేసే బౌలర్లతో పాటు బౌలింగ్ కోచ్‌కు కూడా జరిమానా విధించాలని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ సూచించారు.
టెస్టుల్లో ఫ్రీహిట్ నిబంధన సరికాదని పేర్కొన్న ఆయన, ఇలాంటి జరిమానాలతో ఆటగాళ్లలో బాధ్యత పెరగడంతో పాటు జట్టులో సరదా వాతావరణం ఉంటుందని అభిప్రాయపడ్డారు.
Comments
Loading comments...

