వార్తలకు తిరిగి వెళ్లండి

సుంచుపల్లి తండాలో కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) సీనియర్ సైంటిస్ట్, హెడ్ డాక్టర్ టి. భరత్ ఆధ్వర్యంలో ఖేతీ బచావో అభియాన్ నిర్వహించారు. రైతులకు వ్యవసాయ మెలకువలు, పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
వ్యవసాయ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏవో రాజేశ్వరి, ఏఏఓ మమత, మాధురి పాల్గొన్నారు.
Comments
Loading comments...

