Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుల్తానాబాద్‌లో రక్తదాన శిబిరం

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 2:44 PM హన్మకొండ General
సుల్తానాబాద్‌లో రక్తదాన శిబిరం - Udayam
పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం సుల్తానాబాద్‌లో పోలీస్ శాఖ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పెద్దపల్లి డీసీపీ రాం రెడ్డి కార్యక్రమాన్ని పరిశీలించారు. శిబిరంలో జూలపల్లి ఎస్‌ఐ మల్లేష్ రక్తదానం చేశారు. రక్తదానం చేసిన పోలీస్ అధికారులు, ఇతర దాతలను డీసీపీ అభినందించారు.

Comments

G
Loading comments...