వార్తలకు తిరిగి వెళ్లండి

రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 17వ సినిమా కోసం లుక్ టెస్ట్ పూర్తయినట్లు సమాచారం. నవంబరు 1న పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో చరణ్ బరువు తగ్గి, పొడవాటి జుట్టుతో కొత్త స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో సారా అర్జున్ కథానాయికగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన ఫొటోషూట్‌లో ఆమె కూడా పాల్గొన్నట్లు సమాచారం.
Comments
Loading comments...

