Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్‌ 30 నుంచి ‘రుద్రవనం పీఎస్‌’ స్ట్రీమింగ్‌

Follow Udayam on Google
Sai Nath Oct 29, 2026 1:22 PM జాతీయంవినోదం
అక్టోబర్‌ 30 నుంచి ‘రుద్రవనం పీఎస్‌’ స్ట్రీమింగ్‌ - Udayam
నరేష్‌ అగస్త్య ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌ ‘రుద్రవనం పీఎస్‌’ అక్టోబర్‌ 30 నుంచి జీ5లో స్ట్రీమింగ్‌ కానుంది. ఏడు ఎపిసోడ్‌లతో రూపొందిన ఈ సిరీస్‌లో అడవిలో తలలేని శవం లభించడం, దర్యాప్తులో వెలుగుచూసే సంచలన విషయాలే ప్రధానాంశం. శశిధర్‌ మున్నంగి దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో బెనర్జీ, శివ ఆలపాటి, శ్రావణి రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Comments

G
Loading comments...