Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘అబ్సెషన్‌’ సీన్‌ను రీక్రియేట్‌ చేసిన వరుణ్‌, కృతి

Follow Udayam on Google
Sai Nath Oct 29, 2026 2:21 PM జాతీయంవినోదం
‘అబ్సెషన్‌’ సీన్‌ను రీక్రియేట్‌ చేసిన వరుణ్‌, కృతి - Udayam
బాలీవుడ్‌ నటులు వరుణ్‌ ధావన్‌, కృతి సనన్‌ హారర్‌ చిత్రం ‘అబ్సెషన్‌’లోని ఐకానిక్‌ డిన్నర్‌ టేబుల్‌ సీన్‌ను రీక్రియేట్‌ చేశారు. ఈ సినిమాలోని హిందీ వెర్షన్‌లో వరుణ్‌ బేర్‌కు, కృతి నిక్కీకి డబ్బింగ్‌ చెప్పారు. ఈ వీడియోను జియోహాట్‌స్టార్‌ విడుదల చేసింది. చిన్ననాటి ప్రేయసిని జీవిత భాగస్వామిగా చేసుకోవాలనుకునే యువకుడి కథే ‘అబ్సెషన్‌’. అతడి కోరిక నెరవేరిన తర్వాత ఎదురయ్యే పరిణామాలే చిత్ర కథాంశం.

Comments

G
Loading comments...