వార్తలకు తిరిగి వెళ్లండి

‘తుంబాడ్ 2’ విడుదలకు సిద్ధమవుతున్న వేళ ఓ అభిమాని చేసిన పని నటుడు సోహమ్ షా మనసు గెలుచుకుంది. హాలోవీన్ సందర్భంగా ఫ్రాంచైజీపై అభిమానంతో 100 హస్తర్ మాస్కులు కొనుగోలు చేసినట్లు ఓ అభిమాని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు.
ఈ పోస్ట్‌ను షేర్ చేసిన సోహమ్.. “హస్తర్‌పై నీకున్న ప్రేమ ఎంత ఉందో.. మీపై నాకూ అంతే ప్రేమ ఉంది” అంటూ స్పందించాడు.
Comments
Loading comments...

