వార్తలకు తిరిగి వెళ్లండి

విష్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్ట్’ సినిమా అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. బలహీన మనస్కులు, చిన్న పిల్లలు ఈ సినిమాకు దూరంగా ఉండాలని సూచించారు. తన కెరీర్‌లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదని, ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని తెలిపారు.
గాయత్రి భరద్వాజ్ కథానాయికగా నటించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
Comments
Loading comments...

