Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిహారిక కొత్త సినిమా ‘పాకెట్ రాకెట్స్’

Follow Udayam on Google
Sai Nath Oct 29, 2026 2:45 PM జాతీయంవినోదం
నిహారిక కొత్త సినిమా ‘పాకెట్ రాకెట్స్’ - Udayam
నిర్మాత నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌ నుంచి ‘పాకెట్ రాకెట్స్’ సినిమా రాబోతోంది. ‘కమిటీ కుర్రోళ్లు’ ఫేమ్ త్రినాథ్ వర్మ, నిర్మల్ హీరోలుగా నటిస్తుండగా.. శ్రియా కొంతం హీరోయిన్‌గా కనిపించనుంది. రుద్ర అత్రి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. షూటింగ్‌ పూర్తికాగా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.

Comments

G
Loading comments...