Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘డైజీ’లో మూడు విభిన్న సంగీత శైలులు

Follow Udayam on Google
Sai Nath Oct 29, 2026 2:31 PM జాతీయంవినోదం
‘డైజీ’లో మూడు విభిన్న సంగీత శైలులు - Udayam
రమేశ్‌ అరవింద్‌ ప్రధాన పాత్రలో ఆకాశ్‌ శ్రీవత్స తెరకెక్కిస్తున్న సైకలాజికల్‌ మిస్టరీ థ్రిల్లర్‌ ‘డైజీ’ షూటింగ్‌ పూర్తయింది. ఈ చిత్రంలో ఏడు మాంటేజ్‌ పాటలను జూడా శాండీ, నకుల్‌ అభ్యంకర్‌, సచిన్‌ బస్రూర్‌ మూడు విభిన్న సంగీత శైలుల్లో రూపొందించారు. ప్రస్తుతం విజువల్‌ ఎఫెక్ట్స్‌, సౌండ్‌ మిక్సింగ్‌ పనులు జరుగుతున్నాయి.

Comments

G
Loading comments...