Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుజల స్రవంతి కాలువ అలైన్ మెంట్ పరిశీలించిన JC

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 02, 2026 8:44 PM విజయనగరంGeneral
సుజల స్రవంతి కాలువ అలైన్ మెంట్ పరిశీలించిన JC - Udayam
విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ బుధవారం గజపతినగరం మండలంలోని మధుపాడ వద్ద బాబు జగ్జీవన్‌రామ్‌ సుజల స్రవంతి కాలువ అలైన్‌మెంట్‌ను పరిశీలించారు. ఈ మేరకు కాలువ నిర్మాణానికి ప్రతిపాదించిన మార్గం, భౌగోళిక పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాలువ అలైన్‌మెంట్‌కు సంబంధించిన వివరాలను MRO భరత్‌కుమార్‌ JC కు వివరించారు. అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...