వార్తలకు తిరిగి వెళ్లండి

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్‌ను ఓపెనర్లుగా ప్రయత్నించాలని మాజీ క్రికెటర్ దీప్ దాస్‌గుప్తా సూచించారు. ఇప్పటివరకు అభిషేక్ శర్మతో కలిసి సంజూ, వైభవ్ ఓపెనింగ్ చేశారు.
అభిషేక్‌ను తప్పించాలని తాను చెప్పడం లేదని, ప్రపంచకప్‌కు ముందు అన్ని కాంబినేషన్లను పరీక్షించాలని దాస్‌గుప్తా అన్నారు. జింబాబ్వేపై వైభవ్ మూడు ఇన్నింగ్స్‌ల్లో 151 పరుగులు చేశాడు.
Comments
Loading comments...

