వార్తలకు తిరిగి వెళ్లండి

పవన్ కళ్యాణ్‌పై తెలంగాణ నేతల విమర్శల పట్ల నటుడు తనీష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జనసేన తరపున ప్రచారం చేస్తున్న తనను ప్రాంతం పేరుతో ప్రశ్నించడం ఒక సైనికుడి కొడుకుగా తనను ఎంతో కలిచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
దేశం కోసం సరిహద్దుల్లో పోరాడే సైనికులు ఇలాంటి ప్రాంతీయ విభేదాలను చూసి ఏం అనుకుంటారో ఆలోచించాలని ఢిల్లీ వేదికగా తనీష్ పేర్కొన్నారు. ప్రాంతాల పేరుతో హక్కులను ప్రశ్నించడం ఏమాత్రం సరికాదని హితవు పలికారు.
Comments
Loading comments...

