Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుదర్శన్‌ స్థానంలో సర్ఫరాజ్‌

Follow Udayam on Google
రమేష్ బాబు Aug 09, 2026 9:21 PM జాతీయంక్రీడలు
సుదర్శన్‌ స్థానంలో సర్ఫరాజ్‌ - Udayam
శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు గాయం కారణంగా సాయి సుదర్శన్ దూరమయ్యాడు. అతడి స్థానంలో సర్ఫరాజ్ ఖాన్‌ను భారత జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. సర్ఫరాజ్ త్వరలోనే జట్టుతో కలవనున్నాడు. శుభ్‌మన్ గిల్ సారథ్యంలో భారత్ తొలి టెస్టును గాలెలో ఆడనుండగా, రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి కొలంబోలో జరగనుంది.

Comments

G
Loading comments...