Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూదిని పద్మారెడ్డికి గౌరవ డాక్టరేట్‌ ప్రధానం

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 07, 2026 11:51 AM హైదరాబాద్General
సూదిని పద్మారెడ్డికి గౌరవ డాక్టరేట్‌ ప్రధానం - Udayam
అభ్యుదయ భారత్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, సీఎం రేవంత్‌రెడ్డి మామ సూదిని పద్మారెడ్డికి యునైటెడ్ అమెరికా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ లభించింది. పుదుచ్చేరిలో జరిగిన కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వివిధ రంగాల ప్రముఖులకు దీనిని అందజేశారు. తెలంగాణ నుంచి పద్మారెడ్డితో పాటు సిహెచ్ అశోక్, లూర్ధుమర్రెడ్డి సింగారెడ్డి, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ నైనా దేవి, ప్రేమా విశ్వనాథన్ సహా మొత్తం ఐదుగురు ఈ గౌరవ డాక్టరేట్లను అందుకున్నారు.

Comments

G
Loading comments...