Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా సుధాకర్

Follow Udayam on Google
Harika Sep 01, 2026 10:19 AM నారాయణపేటGeneral
పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా సుధాకర్ - Udayam
నారాయణపేట జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా మక్తల్‌ పీఎస్‌కు చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ సుధాకర్‌, కార్యదర్శిగా నారాయణపేట ఎస్సై వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా సీఐ శివశంకర్‌, ఆర్‌ఎస్సై శివశంకర్‌, కోశాధికారిగా కానిస్టేబుల్‌ రాజు ఎన్నికయ్యారు. మరో నలుగురు సహ కార్యదర్శులు, ఆరుగురు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.

Comments

G
Loading comments...