Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

67ఏళ్ల మహిళకు మోకాలి మార్పిడి

Follow Udayam on Google
Harika Sep 02, 2026 6:41 PM పెద్దపల్లి General
67ఏళ్ల మహిళకు మోకాలి మార్పిడి  - Udayam
పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో 67 ఏళ్ల మహిళకు కుడి మోకాలి సంపూర్ణ మార్పిడి శస్త్రచికిత్స బుధవారం విజయవంతంగా నిర్వహించారు. గ్రేడ్-4 ఆస్టియో ఆర్థరైటిస్‌తో పాటు రక్తపోటు, మధుమేహం ఉన్నప్పటికీ శస్త్రచికిత్స చేశారు. సూపరింటెండెంట్ డాక్టర్ కె. శ్రీధర్ ఆర్థో, అనస్థీషియా వైద్య బృందాన్ని అభినందించారు. లాప్రోస్కోపీ, యూరాలజీ, లేజర్ చికిత్సలు తదితర సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

Comments

G
Loading comments...