Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం పర్యటనను సక్సెస్ చేయండి

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 2:04 PM కోనసీమGeneral
సీఎం పర్యటనను సక్సెస్ చేయండి - Udayam
అంబాజీపేటలో బుధవారం జరగనున్న సీఎం చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఆకుమర్తి బేబీరాణి పిలుపునిచ్చారు. ముక్తేశ్వరంలో మంగళవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పర్యటనకు నాయకులు భారీగా తరలిరావాలని జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి వెంకటేశ్వరరావు సూచించారు. పలువురు నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...