వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో బీసీ యువత ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా జనరిక్ మందుల షాపులు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం రూ.7.92 కోట్లు విడుదల చేసింది. బీ ఫార్మసీ, డీ ఫార్మసీ పూర్తి చేసిన యువతకు 198 దుకాణాల ఏర్పాటుకు రాయితీ, రుణం అందించనుంది.
ఒక్కో షాపునకు రూ.8 లక్షలు ఇవ్వనుండగా, రూ.4 లక్షలు సబ్సిడీగా, మరో రూ.4 లక్షలు బ్యాంకు రుణంగా అందిస్తారు.
Comments
Loading comments...

