Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సబ్‌స్క్రిప్షన్‌పై పాయల్

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 09, 2026 12:18 PM జాతీయంవినోదం
సబ్‌స్క్రిప్షన్‌పై పాయల్ - Udayam
తన ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై వస్తున్న విమర్శలకు నటి పాయల్ రాజ్‌పుత్ ఘాటుగా స్పందించారు. బోల్డ్ కంటెంట్ ఆశించే వారు తన ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవద్దని ఆమె స్పష్టం చేశారు. తెర వెనుక తన నిజమైన జీవితాన్ని చూడాలనుకునే వారు మాత్రమే తనను అనుసరించాలని కోరారు. తన వ్యక్తిగత పరిధిని గౌరవించాలని పాయల్ విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...