Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుభాష్ కాలనీలో ఐలమ్మకు నివాళి

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 2:35 PM జయ శంకర్ భూపాలపల్లి General
సుభాష్ కాలనీలో ఐలమ్మకు నివాళి - Udayam
భూపాలపల్లి జిల్లా సుభాష్ కాలనీలో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గ్రామీణ ప్రాంతంలో సాధారణ గృహిణిగా ఉంటూనే అరాచకాలు, అన్యాయాలకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన గొప్ప యోధురాలు ఐలమ్మ అని అన్నారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని గండ్ర వెంకట రమణా రెడ్డి పేర్కొన్నారు.

Comments

G
Loading comments...