Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుబ్బయ్యపాలెం బీచ్‌ ప్రవేశంపై నిషేధం

Follow Udayam on Google
C.JHAN Aug 25, 2026 12:08 PM బాపట్లGeneral
సుబ్బయ్యపాలెం బీచ్‌ ప్రవేశంపై నిషేధం - Udayam
వేటపాలెం మండలం పొట్టి సుబ్బయ్యపాలెం వద్ద సముద్ర తీరం బీచ్ కోతకు గురైనందున పర్యాటకులు, సందర్శకులు ఎవరూ బీచ్‌కు వెళ్లరాదని చీరాల డీఎస్పీ మహమ్మద్ మోయిన్ మంగళవారం తెలిపారు. ప్రజల భద్రత దృష్ట్యా ఈ ప్రాంతంలోకి పర్యాటకుల ప్రవేశాన్ని నిషేధించినట్లు స్పష్టం చేశారు. ఈ సూచనలను ప్రతి ఒక్కరూ పాటించి పోలీసు అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...