వార్తలకు తిరిగి వెళ్లండి
స్టైల్ ఐకాన్ పూజా హెగ్డే మెరుపులు

Photo Gallery
పాన్-ఇండియా స్టైల్ ఐకాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్న పూజా హెగ్డే, మెరూన్ షిమ్మరీ దుస్తుల్లో గ్లామరస్‌గా మెరిసిపోయారు. ఈ లుక్ ఆమెకు మరింత అందాన్ని తీసుకువచ్చింది.
ప్రస్తుతం పూజా హెగ్డే ‘కాంచన 4’తో పాటు దుల్కర్ సల్మాన్ సరసన నటిస్తున్న తెలుగు చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్టులపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.
Comments
Loading comments...