వార్తలకు తిరిగి వెళ్లండి

డొంకేశ్వర్ మండలంలోని డొంకేశ్వర్ గ్రామంలో ప్రతిష్ఠించిన సత్య గణపతి (కర్ర గణపతి)ని మండల సర్పంచులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మండల ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో మండల సర్పంచులు, ఎంపీడీవో, డొంకేశ్వర్ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

