వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో STUTS 80 వసంతాల ఉద్యోగుల ఉద్యమ వాల్ పోస్టర్‌ను TNGOs జిల్లా అధ్యక్షులు, TGEJAC జిల్లా చైర్మన్ ఎండి జావిద్ అలీ, TGOs అధ్యక్షులు, TGEJAC జిల్లా సెక్రటరీ జనరల్ వైద్యనాథ్, రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ సాజర్ అలీ కలిసి ఆవిష్కరించారు.
కార్యక్రమంలో అధ్యక్షుడు శ్రీనివాస్ రాథోడ్, ప్రధాన కార్యదర్శి జీవన్ రాథోడ్, వినోద్ రావు రమణ్ కుమార్, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

