వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్న ఎడమ గైడ్‌బండ్‌ను పునరుద్ధరించాలా లేక ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరించాలా అనే దానిపై పుణెలోని సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌లో అధికారులు అధ్యయనం చేస్తున్నారు.
నిర్మాణ లోపాల కారణంగా ఈ గైడ్‌బండ్ కొద్దికాలంలోనే కుంగిపోయినట్లు గతంలో నిపుణుల కమిటీ తేల్చింది. ఎగువ, దిగువ ప్రాంతాల ప్రొఫైల్ సమాచారం ఆధారంగా రానున్న రోజుల్లో తగిన నిర్ణయం తీసుకోనున్నారు.
Comments
Loading comments...

