వార్తలకు తిరిగి వెళ్లండి

గోపాల్‌పేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీఐఈవో నరేంద్రకుమార్ హాజరై విద్యార్థులు బాగా చదివి కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని సూచించారు.
వేడుకల్లో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలతో అలరించారు. కళాశాల ప్రిన్సిపల్ సుప్రజాత, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

