Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల మధ్య పుట్టినరోజు వేడుకలు

Follow Udayam on Google
మధుప్రియ Aug 23, 2026 9:43 PM నిజామాబాద్General
విద్యార్థుల మధ్య పుట్టినరోజు వేడుకలు - Udayam
ధర్పల్లి మండలం రేకులపల్లి గ్రామానికి చెందిన భాగాల ప్రవీణ్‌రెడ్డి–స్వాగిని దంపతుల కుమార్తె లియాంచి పుట్టినరోజు వేడుకలను ఆదివారం మానవతా సాధన్‌లో నిర్వహించారు. ప్రవీణ్‌రెడ్డి మిత్రుడు గణేష్‌రెడ్డి పుట్టినరోజు కూడా అదే రోజు కావడంతో ఇద్దరూ కలిసి విద్యార్థుల మధ్య వేడుకలు జరుపుకున్నారు. పిల్లలతో కలిసి పుట్టినరోజు జరుపుకోవడం ఆనందంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.

Comments

G
Loading comments...