Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులే వేసుకునే హాజరు

Follow Udayam Digital on Google
రాజిత దేవి Aug 09, 2026 6:20 AM సిద్దిపేటతెలంగాణ
విద్యార్థులే వేసుకునే హాజరు - Udayam Digital
సిద్దిపేట జిల్లా మగ్ధూంపూర్‌ పాఠశాలలో హాజరు పెంచేందుకు ఉపాధ్యాయుడు ముస్లీ రాజయ్య వినూత్నంగా సెల్ఫ్‌ అటెండెన్స్‌ బోర్డు ఏర్పాటు చేశారు. విద్యార్థులు బడికి రాగానే అగ్గిపెట్టె తెరిచి తమ ఫొటో కనిపించేలా ఉంచి హాజరు వేసుకుంటున్నారు. ఈ విధానంతో విద్యార్థులు రోజూ పాఠశాలకు వస్తుండటంతో ప్రయోగం సత్ఫలితాలిస్తోంది. దీంతో మిగతా తరగతులకూ సెల్ఫ్‌ అటెండెన్స్‌ బోర్డులు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...