Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హాస్టల్‌లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jul 09, 2026 6:52 AM నిజామాబాద్General
హాస్టల్‌లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య - Udayam
బాన్సువాడలోని ఎస్సీ బాలికల వసతిగృహంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని బుధవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటిపై బెంగపెట్టుకున్న ఆమె ఈ దారుణానికి ఒడిగట్టినట్లు డీఎస్పీ విఠల్‌రెడ్డి వెల్లడించారు. తల్లిదండ్రులను చూడాలని పిలిపించిన విద్యార్థిని, వారు హాస్టల్‌కు వచ్చేసరికే గదిలో విగతజీవిగా మారింది. డోంగ్లీ మండలానికి చెందిన ఈ బాలిక వారం రోజుల క్రితమే వసతిగృహంలో చేరింది.

Comments

G
Loading comments...