వార్తలకు తిరిగి వెళ్లండి
మేఘాంశ్ శ్రీహరి ‘స్టూడెంట్’ ఫస్ట్‌లుక్ విడుదల
విష్ణు వర్ధన్ Jun 24, 2026 5:10 AM హైదరాబాద్ 11 viewsabout 19 hours ago

దివంగత నటుడు శ్రీహరి కుమారుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా బాలు తత్వమసి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి ‘స్టూడెంట్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు చిత్రబృందం టైటిల్ మరియు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది.
బెల్లం సిద్ధారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజేత పరీక్ కథానాయికగా నటిస్తోంది. "తన్మయ్ లవ్స్ భాను" అనే క్యాప్షన్‌తో వచ్చిన ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Comments
Loading comments...