వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ నగరంలో మురుగు కాల్వలు, మ్యాన్‌హోల్స్ శుభ్రం చేయడానికి సరికొత్త మానవరహిత సీవర్ రోబోలు రంగంలోకి దిగుతున్నాయి. నగరానికి చెందిన 'ది బాట్ ఫ్యాక్టరీ' సంస్థ ఏఐ, జీఐఎస్ సాంకేతికతలతో 'ప్రాజెక్ట్ శుద్ద్' పేరిట ఈ ఇంటెలిజెంట్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించింది.
ఈ వినూత్న రోబోలను ఈ నెల 11న టీ-వర్క్స్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధికారికంగా ఆవిష్కరించనున్నారు.
Comments
Loading comments...

