Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూ తగాదాల నేపథ్యంలో అన్న పత్తి పంట ధ్వంసం

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 09, 2026 11:36 AM నాగర్ కర్నూల్General
భూ తగాదాల నేపథ్యంలో అన్న పత్తి పంట ధ్వంసం - Udayam
భూమి పంచాయితీ నేపథ్యంలో అన్న సాగు చేసిన ఎకరం పత్తి పంటను తమ్ముడు ట్రాక్టర్‌తో దున్నేశాడు. ఈ ఘటనలో సేవ్య నాయక్ కుటుంబం తీవ్రంగా నష్టపోయింది. వ్యవసాయమే జీవనాధారమైన బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. నిందితుడు గతంలోనూ వేధింపులకు పాల్పడినట్లు ఆరోపిస్తూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Comments

G
Loading comments...