Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

E20 పెట్రోల్‌లో 31.2% ఇథనాల్‌

Follow Udayam on Google
Sai Nath Nov 06, 2026 7:57 PM జాతీయంవాణిజ్యం
E20 పెట్రోల్‌లో 31.2% ఇథనాల్‌ - Udayam
కర్ణాటకలో E20 పేరుతో విక్రయిస్తున్న పెట్రోల్‌లో నిర్దేశిత పరిమితికి మించి ఇథనాల్‌ కలుపుతున్నారని రాష్ట్ర మంత్రి రిజ్వాన్‌ అర్షద్‌ ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన నమూనాల ల్యాబ్‌ పరీక్షల్లో కొన్ని శాంపిల్స్‌లో ఏకంగా 31.2 శాతం ఇథనాల్‌ ఉన్నట్లు తేలిందని వెల్లడించారు. అధికంగా ఇథనాల్‌ కలుపుతున్న కంపెనీలపై కేంద్రం జరిమానాలు విధించాలని మంత్రి డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...