వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న ప్రతికూల సంకేతాలు, ముడిచమురు ధరల పెరుగుదల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి.
ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు బలహీనపడటంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని, అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోందని మార్కెట్ నిపుణులు వెల్లడించారు.
Comments
Loading comments...

