Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్త్రీలను గౌరవించాలి: సైబరాబాద్ పోలీసులు

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 06, 2026 4:18 PM హైదరాబాద్General
స్త్రీలను గౌరవించాలి: సైబరాబాద్ పోలీసులు - Udayam
స్త్రీల సరిహద్దులను, వారి ప్రాధాన్యతలను గౌరవించాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు. ఆమోదం లేని పనులు చేయవద్దని హెచ్చరించారు. చూడటం, వెంటపడటం, పదేపదే మెసేజ్/కాల్స్ చేయడం, కామెంట్లు చేయడం, ఫోటోలు తీయడం వేధింపుల కిందకే వస్తాయని, అది నేరమని తెలిపారు. మహిళల పట్ల ప్రవర్తనలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా, గౌరవంగా ఉండాలని సైబరాబాద్ పోలీస్ స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...