Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెట్‌ఫ్లిక్స్‌లో ‘రావు బహదూర్’ స్ట్రీమింగ్

Follow Udayam on Google
రూప దేవి Jul 28, 2026 2:37 PM జాతీయంవినోదం
నెట్‌ఫ్లిక్స్‌లో ‘రావు బహదూర్’ స్ట్రీమింగ్ - Udayam
వెంకటేశ్ మహా, సత్యదేవ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘రావు బహదూర్’ ఓటీటీ వేదికపైకి రానుంది. ఈ నెల 31 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. జులై 3న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. సత్యదేవ్ నటనకు సినీ ప్రముఖులు, విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి.

Comments

G
Loading comments...