Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బైక్‌ రైడర్లకు వింత రిక్వెస్టులు

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 09, 2026 6:44 AM హైదరాబాద్General
బైక్‌ రైడర్లకు వింత రిక్వెస్టులు - Udayam
నగరంలో బైక్‌ ట్యాక్సీ డ్రైవర్లకు కొందరు వినియోగదారుల నుంచి వింత అభ్యర్థనలు ఎదురవుతున్నాయి. సామగ్రి, జంతువులు, చిన్నారులను గమ్యస్థానాలకు చేర్చాలని కోరుతున్నట్లు రైడర్లు చెబుతున్నారు. రోజుకు సగటున 1.2 లక్షల రైడ్‌లు బుక్‌ అవుతుండగా, ప్రతి పది రైడ్‌లలో ఒకటి ఇలాంటి అభ్యర్థనగా ఉంటోందంటున్నారు. నిబంధనలకు విరుద్ధమైన రైడ్‌లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...