Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజస్థాన్‌లో CJP బృందంపై రాళ్లదాడి

Follow Udayam on Google
vihar Aug 21, 2026 3:50 PM జాతీయంGeneral
రాజస్థాన్‌లో CJP బృందంపై రాళ్లదాడి - Udayam
రాజస్థాన్‌లో ప్రభుత్వ పాఠశాలల సౌకర్యాలను పరిశీలించేందుకు వెళ్లిన సీజేపీ బృందాన్ని రాంపురా కన్వర్‌పురా గ్రామ శివారులో స్థానికులు అడ్డుకుని వెనక్కి పంపారు. ‘స్కూల్‌ ఠీక్‌ కరో’ కార్యక్రమంలో భాగంగా అశుతోష్‌ రంకా నేతృత్వంలో బృందం శుక్రవారం అక్కడికి వెళ్లింది. తమ పాఠశాలలను తామే బాగు చేసుకుంటామని స్థానికులు చెప్పడంతో అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొంది.

Comments

G
Loading comments...