వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం భారీ లాభాల్లో కదలాడుతున్నాయి. అంతర్జాతీయ సంకేతాల మధ్య ఉదయం ట్రేడింగ్‌లో నిఫ్టీ 104 పాయింట్లు పెరిగి 23,751 వద్దకు చేరగా, సెన్సెక్స్ 371 పాయింట్లు పుంజుకుని 75,684 వద్ద ట్రేడవుతోంది.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ ఇండెక్స్ 99.09 వద్ద, బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 109.8 డాలర్లుగా కొనసాగుతున్నాయి. గత సెషన్‌లో యూఎస్ మార్కెట్లయిన ఎస్ అండ్ పీ, నాస్‌డాక్‌లు స్వల్ప నష్టాలను చవిచూశాయి.
Comments
Loading comments...

